46. World ‘Yoga Day’ is celebrated on :
(A) 21st May
(B) 21st June
(C) 21st July
(D) 21st August
ప్రపంచ ‘యోగా దినోత్సవం’ ఎప్పుడు జరుపుకుంటారు ?
(A) 21 మే 0
(B) 21 జూన్
(C) 21 జూలై
(D) 21 ఆగస్ట్
47. Which of the following is true ?
(A)
(B)
(C)
(D)
ఈ క్రింది వాటిలో ఏది సత్యము ?
(A)
(B)
(C)
(D)
48. Identify the city in South India where the famous ‘Malwala Palace’ is located.
(A) Calicut
(B) Gulbarga
(C) Hyderabad
(D) Bengaluru
దక్షిణ భారతదేశంలో ఏ నగరంలో ‘మాల్వాలా ప్యాలెస్’ ఉన్నదో గుర్తించుము ?
(A) కాళికట్
(B) గుల్బర్గా
(C) హైద్రాబాద్
(D) బెంగళూరు
49. Identify the External Affairs Minister of U.S.A., who visited India recently.
(A) Mike John
(B) Mike Felix
(C) Mike Rotham
(D) Mike Pamphio
ఇటీవల భారతదేశాన్ని సందర్శించిన అమెరికా దేశపు విదేశాంగ మంత్రి ఎవరు ?
(A) మైక్ జాన్
(B) మైక్ ఫిలిక్స్
(C) మైక్ రోథమ్
(D) మైక్ పాంఫియో
50. In which city of Asia the recent G-20 Countries Conference was held ?
(A, Tokyo
(B) Islamabad
(C) Delhi
(D) Osaka
ఇటీవల G-20 దేశాల శిఖరాగ్ర సమావేశం ఆసియాలోని ఏ పట్టణంలో జరిగింది ?
(A) టోక్యో
(B) ఇస్లామాబాద్
(C) ఢిల్లీ
(D) ఒసాకా