TSSPDCL JPO Previous Question Papers with Answer Key 2019 Exam Answer Key With Complete Explanation Previous Year Question Papers in Telugu And English Download

51. Who has first made use of the term Collective Bargaining?
(A) G.D.H. Cole
(B) Samuel Gompers
(C) Sidney Webb
(D) Robert Owen

View Answer
(C) Sidney Webb

సామూహిక బేరం అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించింది :
(A) G.D.H. కోలె
(B) శామ్యూల్ గామ్ పర్స్
(C) సిడ్నీ వెబ్
(D) రాబర్ట్ ఓవన్

View Answer
(C) సిడ్నీ వెబ్

52. _________ is the result of several changes taking place in business today, which is making firms to keep in pace with number of revolutionary forces accelerating product and technological changes, global competition, deregulation and arrival of the information age.
(A) De-jobbing
(B) New jobbing
(C) Lobbying
(D) Structuring

View Answer
(A) De-jobbing

_________ అనేది వ్యాపారంలో నేడు వస్తున్న అనేక మార్పుల ఫలితం. ఇది సంస్థలను అనేక విప్లవాత్మక శక్తులు వేగపరుస్తున్న వస్తు, సాంకేతిక మార్పులు, ప్రపంచపోటీ, అనియంత్రణ, సమాచారయుగ ఆగమనాలకు సంస్థలు సంసిద్ధమయ్యే విధంగా చేస్తున్నిన్నది.
(A) ఉద్యోగాల తీసివేత
(B) కొత్త ఉద్యో గ సృష్టి
(C) లాబీ చెయ్యటం
(D) నిర్మాణం చెయ్యటం

View Answer
(A) ఉద్యోగాల తీసివేత

53. ‘First come last go and last come first go’ is the principle of :
(A) Lay-off
(B) Closure
(C) Retrenchment
(D) Dismissal

View Answer
(C) Retrenchment

“మొదట వచ్చిన వాళ్లు చివరగా వెళ్లాలి మరియు చివరగా వచ్చిన వాళ్లు మొదటగా వెళ్లాలి” అనే సూత్రం దేనికి సంబంధించినది ?
(A) లే-ఆఫ్
(B) Closure
(C) రిట్రెంచ్ మెంట్
(D) డిస్మిసల్

View Answer
(C) రిట్రెంచ్ మెంట్

54. Which of the following statements is not correct as per the Payment of Bonus Act, 1965 ?
(A) It is applicable to construction industry
(B) It does not apply to employees in Life Insurance Corporation of India
(C) Allocable surplus means 67% of the available surplus
(D) Employee means any person including apprentice

View Answer
(D) Employee means any person including apprentice

బోనస్ చెల్లింపుల చట్టం, 1965 ప్రకారం క్రింది వాక్యాలలో ఏది సరైనది కాదు ?
(A) ఇది నిర్మాణ రంగానికి వర్తిస్తుంది
(B) ఇది LIC యొక్క ఉద్యోగులకు వర్తించదు .
(C) కేటాయించదగు అధికం అనగా 67 శాతం అందు బాటులో ఉన్న అధికం
(D) ఉద్యోగి అనగా ప్రతి వ్యక్తి ఒక అప్రెంటీ తో సహా

View Answer
(D) ఉద్యోగి అనగా ప్రతి వ్యక్తి ఒక అప్రెంటీ తో సహా

55. Which section of the act deals with the registration of the trade unions? :
(A) Section 8
(B) Section 1
(C) Section 9
(D) Section 10

View Answer
(A) Section 8

ట్రేడ్ యూనియన్ల చట్టంలోని ఏ సెక్షన్ ప్రకారం వాటిని రిజిస్ట్రేషన్ చేస్తారు ?
(A) సెక్షన్ 8
(B) సెక్షన్ 7
(C) సెక్షన్ 9
(D) సెక్షన్ 10

View Answer
(A) సెక్షన్ 8
Spread the love

Leave a Comment

Solve : *
7 + 16 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!