TSSPDCL JPO Previous Question Papers with Answer Key 2019 Exam Answer Key With Complete Explanation Previous Year Question Papers in Telugu And English Download

66. Thesaurus tool in MS Word is used for:
(i) Spelling suggestions
(ii) Grammar options
(iii) Synonyms
(iv) Antonyms
(A) (i) and (ii)
(B) (ii) and (iii)
(C) (ii) and (iv)
(D) (iv) and (i)

View Answer
(C) (ii) and (iv)

MS వర్డ్ లోని థెసారస్ సాధనం దేనికి వాడబడును :
(i) స్పెల్లింగ్ సూచనలు (ii) వ్యాకరణ ఎంపికలు
(iii) పర్యాయపదాలు
(iv) వ్యతిరేక పదాలు
(A) (i) మరియు (ii)
(B) (ii) మరియు (iii)
(C) (iii) మరియు (iv)
(D) (iv) మరియు (i)

View Answer
(C) (iii) మరియు (iv)

67. A computer program that translates high level language into machine language is known as _______
(A) Compiler
(B) Hardware
(C) Translator
(D) Simulator

View Answer
(A) Compiler

హై లెవెల్ భాషను మెషీన్ భాషలోకి అనువదించే కంప్యూటర్ ప్రోగ్రామ్ ను ________ అంటారు.
(A) కంపైలర్
(B) హార్డ్ వేర్
(C) ట్రాన్స్ లేటర్
(D) సిమ్యులేటర్

View Answer
(A) కంపైలర్

68. _______ is an application protocol used on the Internet or local area network to provide a bidirectional interactive text-oriented communication facility using a virtual terminal connection.
(A) TCP/IP
(B) Email
(C) FTP
(D) TELNET

View Answer
(D) TELNET

ఇంటర్నెట్ లేదా లోకల్ ఎరియా నెట్ వర్క్ ల పై కమ్యూనికేషన్ సౌకర్యాన్ని, వర్చువల్ టెర్మినల్ కనెక్షన్ ఉపయోగించి ఇరుదిశలలో పరస్పర టెక్స్ట్ ద్వారా పొందుటకు ఏ అప్లికేషన్ప్రో టోకాలను వాడుదురు ?
(A) TCP/IP (టీసీపీ/ఐపీ)
(B) Email (ఈ మెయిల్) albert
(C) FTP (ఎఫ్ టీపీ) అం
(D) TELNET (టెల్నెట్)

View Answer
(D) TELNET (టెల్నెట్)

69. Which of the following statements is incorrect in MS word ?
(A) Ctrl + F12 – Opens the SaveAs dialog box
(B) Ctrl + F9 – Inserts a blank field with Curly braces gotra from an ance
(C) Ctrl + F2 – Opens the Print Preview
(D) Ctrl + F4 – Closes the active document after saving it eneral

View Answer
(A) Ctrl + F12 – Opens the SaveAs dialog box

MS వర్డ్ కు సంబంధించి, ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని కనుగొనుము.
(A) Ctrl + F12 – సేవ్ యాజ్ అను డైలాగ్ బాక్స్ ను తెరుచును
(B) Ctrl + F9 – కర్లీ బ్రేసస్ తో ఖాళీ ఫీల్డను ఇనసర్ట్ చేయును
(C) Ctrl + F2 – ప్రింట్ ప్రీవ్యూ అను ఎంపికను తెరుచును
(D) Ctrl + F4 – ప్రస్తుతం పనిచేస్తూవున్న డాక్యుమెంటను సేవ్ చేసి మూసి వేయును

View Answer
(A) Ctrl + F12 – సేవ్ యాజ్ అను డైలాగ్ బాక్స్ ను తెరుచును

70. _______ is a kind of technique that duplicates as nearly as possible the actual conditions encountered on the job. It is an attempt to create a realistic decision-making environment for the trainee.
(A) Symposium
(B) Simulation
(C) Lecurate method
(D) Sensitivity method

View Answer
(B) Simulation

_______అనే పద్ధతి ఉద్యోగంలో ఎదుర్కొనే యదార్ధ పరిస్థితులను సాధ్యమైనంత దగ్గరగా అభివృద్ధి పరుస్తుంది. శిక్షణ పొందుతున్న వ్యక్తికి యదార్ధ నిర్ణయాలు తీసుకొనే పర్యావరణాన్ని సృష్టించే ప్రయత్నమే ఇది.
(A) గోష్ఠి
(B) అనుకరణ (Simulation)
(C) లెక్యురేట్ పద్ధతి
(D) సున్నితత్వ పద్ధతి

View Answer
(B) అనుకరణ (Simulation)
Spread the love

Leave a Comment

Solve : *
32 ⁄ 8 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!