TSSPDCL JPO Previous Question Papers with Answer Key 2019 Exam Answer Key With Complete Explanation Previous Year Question Papers in Telugu And English Download

71. Which one of the following types of trade unions is mostly found in industrial organizations in India ?
(A) Craft Union
(B) Company Union
(C) Federation
(D) Industrial Union

View Answer
(D) Industrial Union

భారత పారిశ్రామిక సంస్థలలో ఈ క్రింది రకాల ట్రేడ్ యూనియన్లలో ఏది ఎక్కువగా కనపడుతుంది ?
(A) క్రాఫ్ట్ యూనియన్
(B) కంపెనీ యూనియన్
(C) ఫెడరేషన్
(D) పారిశ్రామిక యూనియన్

View Answer
(D) పారిశ్రామిక యూనియన్

72. Employee Stock Ownership Plans (ESOPs) are designed for :
(A) long-term motivation of employees
(B) short- term motivation of employees
(C) direct increase job-satisfaction
(D) both (B) and (C) are correct

View Answer
(A) long-term motivation of employees

ఉద్యోగి స్టాక్ యాజమాన్య పథకాలు ఏర్పరిచినది :
(A) ఉద్యోగుల దీర్ఘ కాల ప్రేరణకు
(B) ఉద్యోగుల స్వల్ప కాల ప్రేరణకు
(C) జాబ్ సంతృప్తి ప్రత్యక్ష పెరుగుదలకు
(D) (B), (C) లు రెండు సరైనవి

View Answer
(A) ఉద్యోగుల దీర్ఘ కాల ప్రేరణకు

73. Which of the following enactment stipulates for nursing break to a women employee ?
(A) Equal Remuneration Act, 1976
(B) Maternity Benefit Act, 1961
(C) Apprentices Act, 1961
(D) The Child Labour (Prohibition and Regulation) Act, 1986

View Answer
(B) Maternity Benefit Act, 1961

క్రింది వాటిలో ఏ చట్టం ప్రకారం మహిళా ఉద్యోగులకు పిల్లల సంరక్షణను అందించే వెసులు బాటు కల్పిస్తుంది
(A) సమాన వేతనాల చట్టం, 1976
(B) ప్రసూతి సదుపాయాల చట్టం, 1961
(C) అప్రెంటీస్ చట్టం, 1961
(D) బాల కార్మిక (నిరోధక మరియు నియంత్రణ) చట్టం, 1986

View Answer
(B) ప్రసూతి సదుపాయాల చట్టం, 1961

74. In Tally ERP9, if any changes are to be made in the accounts are possible using, mode.
(A) Single
(B) Alter
(C) Multiple
(D) Display

View Answer
(B) Alter

టాలి ERP9, లో ఖాతా (ఎకౌంట్) లకు మార్పులు ఏ మోడ్ లో సాధ్యము ?
(A) సింగిల్
(B) ఆల్టర్
(C) మల్టిపుల్
(D) డిస్ప్లే

View Answer
(B) ఆల్టర్

75. Job description implies :
(A) Identification of the qualities required in the job holder
(B) Performing the job methodically
(C) Laying down systematically the duties and responsibilities of the job
(D) Determination of the performance standards of the jobs

View Answer
(C) Laying down systematically the duties and responsibilities of the job

జాబ్ వర్ణన అనగా :
(A) జాబ్ కలిగి ఉన్న వ్యక్తిలో అవసరమైన లక్షణాల గుర్తింపు
(B) జాబ్ క్రమ బద్ధంగా నిర్వహించడం
(C) జాబ్ యొక్క విధులు, బాధ్యతలు క్రమపద్ధతిలో ఏర్పరచడం
(D) జామ్ పనితీరు ప్రమాణాల నిర్ధారణ

View Answer
(C) జాబ్ యొక్క విధులు, బాధ్యతలు క్రమపద్ధతిలో ఏర్పరచడం
Spread the love

Leave a Comment

Solve : *
29 − 3 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!