81. Match the following with respect to Tally ERP9 software :
ITEM A | ITEM B |
(Shortcut key) | (Action) |
(a) Alt + X | (i) To accept a form-wherever you use this key combination, that screen or report gets accepted as it is |
(b) Alt + R | (ii) To select the Budget |
(c) Ctrl + A | (iii) To cancel a voucher in a day book/list of vouchers |
(d) Ctrl + B | (iv) To repeat the narration in different voucher type |
(A) (a)-(iii), (b)-(i), (c)-(ii), (d)-(iv)
(B) (a)-(iii), (b)-(iv), (c)-(i), (d)-(ii)
(C) (a)-(iii), (b)-(ii), (c)-(i), (d)-(iv)
(D) (a)-(i), (b)-(iv), (c)-(iii), (d)-(ii)
82. The appropriate government shall revise the minimum rates of wages under the Minimum Wages Act, 1948 at least once in every
(A) 2 years
(B) 3 years
(C) 4 years
(D) 5 years
కనీస వేతనాల చట్టం, 1948 ప్రకారం కనీస వేతనాలను ప్రతి _ – ఒక్కసారి సవరించాలి.
(A) 2 సంవత్సరాలు
(B) 3 సంవత్సరాలు
(C) 4 సంవత్సరాలు
(D) 5 సంవత్సరాలు
83. Which provision of the Constitution guarantee that the trade, commence and intimacy within the territory of India shall be free?
(A) Article 19(1)(g)
(B) Article 264
(C) Article 301
(D) Article 302
రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం భారతదేశం మొత్తం భాగంలో వ్యాపారం మరియు వాణిజ్యం చేసుకునే
స్వేచ్చను ఇవ్వడం జరిగింది ?
(A) 19(1)(g)
(B) 264
(C) 301
(D) 302
84. An Ordinance under the Constitution is issued by ______
(A) Both the President and Governor
(B) Vice-President
(C) Governor of a State
(D) The President
రాజ్యాంగం ప్రకారం ఒక ఆర్డినెన్సును ఎవరు జారీ చేస్తారు ?
(A) రాష్ట్రపతి మరియు గవర్నర్ ఇద్దరూ
(B) ఉపరాష్ట్ర పతి
(C) రాష్ట్ర గవర్నర్
(D) రాష్ట్రపతి
85. GDP is the total _____ produced within a country in a given time period.
(A) market value of all final and international goods and services
(B) market value of all final and international goods and services plus investment and depreciation
(C) amount of final and international goods and services
(D) market value of all final goods and services GDP
అనగా ఒక నిర్ణీత సమయంలో దేశంలో సంపూర్ణంగా ఉత్పన్నమైన
(A) అన్ని అంతర్జాతీయ వస్తువుల మరియు సేవల మార్కెట్ విలువ
(B) అన్ని అంతర్జాతీయ వస్తువుల మరియు సేవల ప్లస్ యొక్క మార్కెట్ విలువ, పెట్టుబడులు మరియు విలువలలో క్షీణత
(C) అంతర్జాతీయ వస్తువుల మరియు సేవల తుది మొత్తం విలువ
(D) తుది వస్తువుల మరియు సర్వీసుల మార్కెట్ విలువ