TSSPDCL JPO Previous Question Papers with Answer Key 2019 Exam Answer Key With Complete Explanation Previous Year Question Papers in Telugu And English Download

86. In which of the following legislations there is provision of Grievance Settlement Authority ?
(A) Factories Act, 1948
(B) Industrial Employment (Standing Orders) Act, 1946
(C) Industrial Dispute Act, 1947
(D) Trade Union’s Act, 1926

View Answer
(C) Industrial Dispute Act, 1947

ఫిర్యాదుల పరిష్కార అథారిటీకి సంబంధించి ఏర్పాటు ఉన్న శాసనము :
(A) ఫాక్టరీల చట్టం, 1948
(B) పారిశ్రామిక ఉద్యోగ (స్థాయీ ఉత్తర్వులు) చట్టం, 1946
(C) పారిశ్రామిక వివాదాల చట్టం, 1947
(D) ట్రేడ్ యూనియన్ చట్టం, 1926

View Answer
(C) పారిశ్రామిక వివాదాల చట్టం, 1947

87. A trend that is observed now a days, which is the process by which employers transfer routine or peripheral work to another organization that specializes in that work and can perform it more efficiently is called
(A) Outsourcing
(B) Optimising
(C) Rightsizing
(D) Specializing

View Answer
(A) Outsourcing

నిత్యపరిపాటిగా జరిగే లేక అనుబంధపనిని ఆ పనిలో ప్రత్యేకీకరణ చెంది నిపుణతతో పూర్తిచేయగలిగే వేర సంస్థకు బదిలీ చేయడమనే పోకడను ఈ రోజులలో చూస్తున్నాము. ఈ విధానాన్ని ఏమంటారు ?
(A) పొరుగు సేవలు తీసుకోవడం
(B) అభిలషణీయ స్థితికి తీసుకుపోవడం
(C) సరైన పరిమాణానికి తీసుకోపోవడం
(D) ప్రత్యేకీకరణ చేయటం

View Answer
(A) పొరుగు సేవలు తీసుకోవడం

88. Which Writ is filed to question the appointment of an ineligible person to a public office ?
(A) Quo Warranto
(B) Certiorari
(C) Mandamus
(D) Habeas Corpus

View Answer
(A) Quo Warranto

ఒక అర్హత లేని వ్యక్తిని ఒక ప్రభుత్వ పదవిలో నియమించినపుడు, దానిని ప్రశ్నించడానికి దాఖలు చేయవలసిన రిట్ ఏది ?
(A) ఖో వారంటో
(B) సెర్షియోరారి
(C) మాండమస్
(D) హెబియస్ కార్పస్

View Answer
(A) ఖో వారంటో

89. Creche is to be provided if _____ or more lady employees are engaged.
(A) 25
(B) 32
(C) 30
(D) 40

View Answer
(C) 30

చిన్న పిల్లలకు ఊయల మరియు ఇతర సదుపాయాలను, ఒక ఫాక్టరీలో కనీసం _______ మంది మహిళా కార్మికుల ఉంటే, కల్పించాలి.
(A) 25
(B) 32
(C) 30
(D) 40

View Answer
(C) 30

90. Which of the following methods is more prominent in settling industrial disputes in India ?
(A) Voluntary Arbitration
(B) Conciliation
(C) Adjudication
(D) Mediation

View Answer
(B) Conciliation

భారత పారిశ్రామిక వివాదాల పరిష్కారంలో ఈ క్రింది పద్దతులలో ఏది ఎక్కువ ప్రాచుర్యం పొందింది ?
(A) స్వచ్ఛంద మధ్యవర్తిత్వం
(B) రాజీ
(C) తీర్పునివ్వడం
(D) మధ్యవర్తిత్వం

View Answer
(B) రాజీ
Spread the love

Leave a Comment

Solve : *
6 + 7 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!