6. Centre for Development of Advanced Computing (C-DAC), India has designed and
assembled a series of _________ super computers.
(A) PRATYUSH
(B) SIERRA
(C) SUMMIT
(D) PARAM
___________ సూపర్ కంప్యూటర్ లను, సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ ఆఫ్ అడ్వాన్సడ్ కంప్యూటింగ్ (C-DAC), ఇండియా వారు రూపొందించారు.
(A) ప్రత్యూష్
(B) సియెర్రా
(C) సమిట్
(D) PARAM
7. Trade Union’s sole purpose is :
(A) To help management to raise employee productivity.
(B) To resolve employer-employee conflict.
(C) To make protest.
(D) To protect and promote workers interest.
కార్మిక సంఘాల ఏకైక ఉద్దేశ్యం :
(A) నిర్వాహకులకు ఉద్యోగుల ఉత్పాదకత పెంపుకు సహాయపడటం
(B) యజమాని-ఉద్యోగి ఘర్షణ పరిష్కరించడం
(C) నిరసన తెలియజేయటం
(D) కార్మికుల ఆసక్తిని పరిరక్షించడం
8. Which of the following is said to be an important aspect of industrial relations?
(A) Profit and loss of the organisation
(B) Future expansion programme
(C) Conflict and co-operation
(D) Quality Control అvolume inder of
ఈ క్రింది వానిలో ఏది పారిశ్రామిక సంబంధాలకు చెందిన ముఖ్యాంశం ?
(A) వ్యవస్థ యొక్క లాభం మరియు నష్టం
(B) భవిష్యత్ విస్తరణ కార్యక్రమం
(C) ఘర్షణ మరియు సహకారం
(D) నాణ్యతా నియంత్రణ
9. Any contract where by an employee either elinquishes or reduces his right to a
minimum rate of wages or shall be :
(A) Valid
(B) Null and void
(C) Voidable by employer
(D) Voidable by employee
ఒక వేళ ఏ కార్మికుడైనా కనీస వేతనం కన్నా తక్కువ వేతనం పొందడానికి ఒప్పందం చేసుకున్నట్లయితే, అట్టి ఒప్పందం :
(A) సరియైనదే
(B) ఏమి లేకపోవడం మరియు చెల్లక పోవడం
(C) యజమాని దానిని చెల్లకుండా చేయవచ్చు
(D) కార్మికుడు దానిని చెల్లకుండా చేయవచ్చు .
10. _________ is the total value of human resources to the organization.
(A) Human capital
(B) Human resources
(C) Labor relations
(D) Employee relations
సంస్థకు గల మానవ వనరుల పూర్తి విలువ ________.
(A) మానవ మూలధనం
(B) మానవ వనరులు
(C) శ్రామిక సంబంధాలు
(D) ఉద్యోగి సంబంధాలు