96. The decreasing order of storage capacities of external disks is,
(A) DVD, CDROM, Floppy Disk
(B) CDROM, DVD, Floppy Disk
(C) Floppy Disk, CDROM, DVD
(D) DVD, Floppy Disk, CDROM
బాహ్య డిస్కుల నిల్వ సామర్థ్యాల తగ్గుతున్న క్రమం
(A) DVD, CDROM, Floppy Disk
(B) CDROM, DVD, Floppy Disk
(C) Floppy Disk, CDROM, DVD
(D) DVD, Floppy Disk, CDROM
97. The method of collective bargaining refers to :
(A) Negotiations between Employer, Workers and Government Representative.
(B) Negotiations between Employer’s Representative and Trade Union’s Representative.
(C) Negotiations between Employers and the Government.
(D) Negotiations between Employer and Customers.
సామూహిక బేర పద్ధతి దీనికి చెందినది :
(A) యజమాని, కార్మికులు మరియు ప్రభుత్వ ప్రతినిధి మధ్య సంప్రదింపులు
(B) యజమాని ప్రతినిధులు మరియు కార్మిక సంఘ ప్రతినిధుల మధ్య సంప్రదింపులు జరు
(C) యజమానులు మరియు ప్రభుత్వం మధ్య సంప్రదింపులు
(D) యజమాని మరియు ఖాతాదారుల మధ్య సంప్రదింపులు
98. In any factory or industrial establishment where less than 1000 employees are employed, the wages shall be paid before the expiry of the ____ day.
(A) 10th
(B) 2nd
(C) 7th
(D) 5th
ఏ ఫాక్టరీలోనైనా వేయి మంది పైగా కార్మికుల పనిచేస్తుంటే, వారి జీతాలను ప్రతినెలా ______ తేది లోపల చెల్లించాలి.
(A) 10వ
(B) 2వ
(C) 7వ
(D) 5వ
99. Which of the following is not envisaged by the Preamble to the Constitution of India?
(A) Social Justice
(B) Political Justice
(C) Economic Justice
(D) Gender Justice
భారత రాజ్యాంగంలోని పీఠిక / భూమిక ప్రకారం క్రింది వాటిలో ఏది ఒక రాజ్యాంగ ఉద్దేశ్యం కాదు ?
(A) సామాజిక న్యాయం
(B) రాజకీయ న్యాయం
(C) ఆర్థిక న్యాయం
(D) లింగ న్యాయం
100. Match the following :
ITEM A | ITEM B |
(Networking Component) | (Functionality) |
(a) Hub | (i) Divides the collision domain of hosts |
(b) Switch | (ii)Connects two networks together |
(c) Router | (iii) Multiple Repeater |
(d) Gateway | (iv) Divides the Broadcast domains of hosts |
(A) (a)-(iii), (b)-(i), (c)-(iv), (d)-(ii)
(B) (a)-(iii), (b)-(iv), (c)-(i), (d)-(ii)
(C) (a)-(ii), (b)-(i), (c)-(iv), (d)-(iii)
(D) (a)-(ii), (b)-(iv), (c)-(i), (d)-(iii)