TSSPDCL JPO Previous Question Papers with Answer Key 2019 Exam Answer Key With Complete Explanation Previous Year Question Papers in Telugu And English Download

11. The essential purpose of personnel policy is to:
(A) Guide the activities of trade unions
(B) Help workers in solving their problems
(C) Help the employees in preventing a lockout
(D) Guide the actions of the employer about employees

View Answer
(D) Guide the actions of the employer about employees

పర్సనల్ విధాన అత్యావశ్యక అవసరం :
(A) కార్మిక సంఘాల కార్యకలాపాలకు మార్గ నిర్దేశన
(B) కార్మికులకు వారి సమస్యల పరిష్కారంలో సహాయపడటం
(C) లాకౌట్ నిరోధానికి ఉద్యోగులకు సహాయపడటం
(D) ఉద్యోగుల సంబంధించి యజమాని చర్యలకు మార్గదర్శకత్వం ఇవ్వడం

View Answer
(D) ఉద్యోగుల సంబంధించి యజమాని చర్యలకు మార్గదర్శకత్వం ఇవ్వడం

12. Choose the correct statement which defines a motion path in MS PowerPoint :
(A) This allows the display of the Slide show
(B) A way of moving item like Picture on a slide
(C) A way of advancing the slides
(D) Display of the pictures without any effect

View Answer
(B) A way of moving item like Picture on a slide

MS పవర్‌పాయింట్ లో మోషన్ పాత్ (చలన మార్గం) కు నిర్వచనం ఏది ?
(A) స్లడ్ షో ప్రదర్శన ను చూపును
(B) ఒక స్లయిడ్ పైన చిత్రం వంటి అంశాని జరుపును
(C) స్లయిడ్లను ముందుకు జరిపే ప్రక్రియ
(D) చిత్రాలను ఎటువంటి ప్రభావము లేకుండా ప్రదర్శించును

View Answer
(B) ఒక స్లయిడ్ పైన చిత్రం వంటి అంశాని జరుపును

13. Which one of the following is the last weapon in the hands of workers ?
(A) Lay-off
(B) Lock-out
(c) Closure
(D) Strike

View Answer
(D) Strike

కార్మికుల చేతిలో ఉన్న ఆఖరి ఆయుధం :
(A) లే-ఆఫ్
(B) లాకౌట్
(C) మూసివేత
(D) Strike

View Answer
(D) Strike

14. For enforcement of Fundamental Rights, a Writ Petition can be filed before :
(A) The Supreme Court only
(B) The High Court only
(C) Either before the Supreme Court or before the High Court
(D) Neither before the Supreme Court nor the High Court

View Answer
(C) Either before the Supreme Court or before the High Court

ప్రాథమిక హక్కులను అమలు పరచడానికి, రిట్ పిటిషన్‌ను కోర్టు (ల)లో దాఖలు చేయవచ్చును ?
(A) సుప్రీం కోర్టులో మాత్రమే
(B) హై కోర్టులో మాత్రమే
(C) సుప్రీంకోర్టు లేదా హైకోర్టులో
(D) సుప్రీంకోర్టు లేదా హైకోర్టు దేనిలోనూ కాదు

View Answer
(C) సుప్రీంకోర్టు లేదా హైకోర్టులో

15. Who is the inventor of World Wide Web (www) ?
(A) Bill Gates
(B) Tim Berners-Lee
(C) Steve Jobs
(D) Charles Babbage

View Answer
(B) Tim Berners-Lee

వరల్డ్ వైడ్ వెబ్ (www) ను కనుగొన్న వారు ఎవరు ?
(A) బిల్ గేట్స్
(B) టిమ్ బెర్నర్స్-లీ
(C) స్టీవ్ జాబ్స్
(D) చార్లెస్ బాబేజ్

View Answer
(B) టిమ్ బెర్నర్స్-లీ
Spread the love

Leave a Comment

Solve : *
30 ⁄ 15 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!