16. In the computer processor, a register that keeps track of the address location
of the instruction executed at the current time is called as
(A) Accumulator (AC)
(B) Program Counter (PC)
(C) Address Register (AR)
(D) Index Register (XR)
కంప్యూటర్ ప్రాసెసర్ లో ప్రస్తుత సమయంలో అమలు చేయబడు సూచనల యొక్క అడ్రస్ ను పర్యవేక్షించే రిజిస్టర్ ను ఏమందురు ?
(A) ఎక్యూమ్యూలేటర్ (AC)
(B) ప్రోగ్రామ్ కౌంటర్ (PC)
(C) అడ్రస్ రిజిస్టర్ (AR)
(D) ఇండెక్స్ రిజిస్టర్ (XR)
17. Industrial Relation refers to :
(A) Central Government and State Government relations.
(B) Employer, Employees and Government relationship.
(C) Management and Customers relationship.
(D) Government and Public relations.
పారిశ్రామిక సంబంధాలు దీనికి చెందినవి :
(A) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలు
(B) యజమాని, ఉద్యోగులు మరియు ప్రభుత్వ సంబంధం
(C) నిర్వహకులు మరియు ఖాతాదారుల సంబంధం
(D) ప్రభుత్వ మరియు ప్రజా సంబంధాలు
18. The Collegium of the Supreme Court consists of the Chief Justice and ________
Senior judges of the court.
(A) 2
(B) 4
(C) 3
(D) 5
సుప్రీం కోర్టు యొక్క కొలీజియంలో ప్రధాన న్యాయమూర్తితో పాటు ఎంత మంది సీనియర్ జడ్జిలు ఉంటారు ?
(A) 2
(B) 4
(C) 3
(D) 5
19. A device used for connecting a computer to Internet through a telephone line is:
(A) MODEM
(B) Switch
(C) Hub
(D) Bridge
టెలిఫోన్ లైన్ ద్వారా కంప్యూటరు ఇంటర్నెట్ కు కనెక్ట్ చేయడానికి ఉపయోగించే పరికరం :
(A) మోడెమ్ (MODEM)
(B) స్విచ్ (Switch)
(c) హబ్ (Hub)
(D) బ్రిడ్జ్ (Bridge)
20. The meaning of which Writ is “to have the body’ ?
(A) Mandamus
(B) Quo Warranto
(C) Certiorari
(D) Habeas Corpus
క్రింది వాటిలో ఏ రిట్ యొక్క అర్థం “శరీరాన్ని చూపించు” అని ?
(A) మాండమస్
(B) ఖో వారంటో
(C) సెర్షియోరారి
(D) హెబియస్ కార్పస్