TSSPDCL JPO Previous Question Papers with Answer Key 2019 Exam Answer Key With Complete Explanation Previous Year Question Papers in Telugu And English Download

31. Which of the following pair is/are correctly matched ?
(a) Girish Chandra Murmu is the Lt. Governor of Jammu and Kashmir
(b) Biswabhushan Harichandan is the Governor of Goa
(c) Radha Krishna Mathur is the Lt. Governor of Ladakh
(d) Satyapal Malik is the Governor of Andhra Pradesh
(A) (a) and (b)
(B) (b) and (d)
(C) (a) and (c)
(D) (b) and (c)

View Answer
(A) (a) and (b)

ఈ క్రింది వాటిలో సరైన జత/లు ఏది/వి ?
(a) గిరిష్ చంద్ర ముర్ము, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్
(b) బిస్వభూపణ్ హరిచందన్, గోవా గవర్నర్
(c) రాధా కృష్ణ మాథూర్, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ .
(d) సత్యపాల్ మాలిక్, ఆంధ్రప్రదేశ్ గవర్నర్
(A) (a) మరియు (b)
(B) (b) మరియు (d)
(C) (a) మరియు (c)
(D) (b) మరియు (C)

View Answer
(A) (a) మరియు (b)

32. Who is the present Prime Minister of Bangladesh (2019)?
(A) Sheik Hasina
(B) Khaleda Begum
(C) Fatima Khan
(D) Ziaur Rahman

View Answer
(A) Sheik Hasina

బంగ్లాదేశ్ ప్రస్తుత ప్రధాన మంత్రి ఎవరు (2019) ?
(A) షేక్ హసీనా
(B) ఖాలిదా బేగం
(C) ఫాతిమా ఖాన్
(D) జియాఉర్ రహమాన్

View Answer
(A) షేక్ హసీనా

33. Where was the 35th ASEAN Summit (2019) was held ?
(A) Manila, Philippines
(B) Bangkok, Thailand
(C) Kathmandu, Nepal
(D) Kuala Lampur, Malaysia

View Answer
(B) Bangkok, Thailand

35వ ఏసియన్ (ASEAN) సమావేశం (2009) ఎక్కడ జరిగింది ?
(A) మనీలా, ఫిలిఫైన్స్
(B) బాంకాక్, థాయలాండ్
(C) ఖాట్మండు, నేపాల్
(D) కౌల లంపూర్, మలేషియా

View Answer
(B) బాంకాక్, థాయలాండ్

Read the following information carefully and answer the questions 34 and 35.

In a survey conducted on 280 persons on the leadership of three daily newspapers Hindu (H), Indian express (I) and Times of India (T) revealed the following information.
Everyone reads at least one of the papers H, I and T. The number of persons who read exactly any one of these three papers is 190 ; Exactly 80 read exactly any two of the three ; only 10 persons read all the three ; 20 read both I and T ; 40 read only H and 40 read H and I but not T. Also 20 read both H and T but not I.

ఈ క్రింది సమాచారాన్ని జాగ్రత్తగా చదివి 34 మరియు 35 ప్రశ్నలకు సమాధానాలివ్వండి.
దినపత్రికలు హిందూ (H), ఇండియాన్ ఎక్స్ ప్రెస్ (I) మరియు టైమ్స్ ఆఫ్ ఇండియా (T) చదివే 280 మంది పై జరిపిన సర్వే క్రింది సమాచారాన్ని తెలియపరిచింది.
ప్రతి ఒక్కరు మూడు దినపత్రికలు H, I, T లలో కనీసం ఒక దానినైనా చదువుతారు. ఏ మూడింటిలో ఖచ్చితంగా ఏదైనా ఒక దానిని చదివే వారి సంఖ్య 190 ; ఈ మూడింటిలో ఖచ్చితంగా ఏవేని రెండింటిని మాత్రమే చదివేవారు 80 ; మూడింటినీ చదివే వారు 10 మంది ; 20 మంది I మరియు T చదువుతారు. 40 మంది H ను మాత్రమే చదువుతారు మరియు H మరియు I ను చదువుతూ T ను చదువని వారు 40 మంది కలరు. అంతేకాక H, I లు చదువుతూ I ను చదువని వారు 20 మంది.

34. How many read only H and T ?
(A) 20
(B) 25
(C) 15
(D) 30

View Answer
(A) 20

H మరియు T లను మాత్రమే చదివేదెందురు ?
(A) 20
(B) 25
(C) 15
(D) 30
(C) 115
(D) 120

View Answer
(A) 20

35. In all how many read H ?
(A) 100
(B) 110
(C) 115
(D) 120

View Answer
(B) 110

మొత్తం ఎంత మంది H ను చదువుతున్నారు ?
(A) 100
(B) 110
(C) 115
(D) 120

View Answer
(B) 110
Spread the love

Leave a Comment

Solve : *
33 ⁄ 11 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!