TSSPDCL JPO Previous Question Papers with Answer Key 2019 Exam Answer Key With Complete Explanation Previous Year Question Papers in Telugu And English Download

36. What is the party symbol of Aam Aadmi Party ?
(A) Boat
(B) Pen
(C) Broom
(D) Rocket

View Answer
(C) Broom

‘ఆమ్ ఆద్ మీ పార్టీ’ అధికార చిహ్నం ఏది ?
(A) ఓడ
(B) పెన్
(C) చీపురు
(D) రాకెట్

View Answer
(C) చీపురు

37. Arrange the following events in a Chronological order in which they occurred during the Telangana Movement.
(a) Sakala Janula Samme
(b) Telangana Information Trust
(c) Telangana Development Forum
(d) Bhongir Declaration
(A) (a), (C), (b), (d)
(B) (a), (d), (c), (b)
(C) (a), (b), (c), (d)
(D) (b), (c), (d), (a)

View Answer
(D) (b), (c), (d), (a)

తెలంగాణ ఉద్యమకాలంలో జరిగిన సంఘటనలను క్రనాలాజికల్, అవి జరిగిన తీరును బట్టి సరియైన క్రమంలో గుర్తించండి.
(a) సకల జనుల సమ్మే
(b) తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్
(c) తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం
(d) బోనగిర్ డిక్లరేషన్,
(A) (a), (C), (b), (d)
(B) (a), (d), (c), (b)
(C) (a), (b), (c), (d)
(D) (b), (c), (d), (a)

View Answer
(D) (b), (c), (d), (a)

38. The Central Government announced ‘Eight- Point Formula’ to satisfy the leaders and people of Telangana due to 1969 separate Telangana State Movement on :
(A) April 2nd, 1969
(B) April 10th, 1969
(C) April 11th, 1969
(D) April 14th, 1969

View Answer
(C) April 11th, 1969

1969 వ సంవత్సరంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న తెలంగాణ నాయకులను, ప్రజలను సంతృప్తి పరచడానికి ఏ రోజు ‘ఎనిమిది సూత్రాల ఫార్ములా’ కేంద్రప్రభుత్వం ప్రకటించింది ?
(A) ఏప్రిల్ 2, 1969
(B) ఏప్రిల్ 10, 1969
(C) ఏప్రిల్ 11, 1969
(D) ఏప్రిల్ 14, 1969

View Answer
(C) ఏప్రిల్ 11, 1969

39. The number that fits in the following gap is :
√2 – 1,1, √2 + 1, ______ – 7 + 5√2

(A) 3 + √2
(B) 3 + 2√2
(C) 1+ 2√2
(D) 5 + 2√2

View Answer
(B) 3 + 2√2

క్రింది ఖాళీలో ఇమిడి పోయే సరియైన సంఖ్య :
√2 – 1,1, √2 + 1, ______ – 7 + 5√2

(A) 3 + √2
(B) 3 + 2√2
(C) 1+ 2√2
(D) 5 + 2√2

View Answer
(B) 3 + 2√2

40. Identify the personality from Hyderabad State region who has not participated in the Gentlemen’s Agreement of February, 1956.
(A) Konda Laxman Bapuji
(B) Boorgula Rama Krishna Rao
(C) Marri Chenna Reddy
(D) J.V. Narsing Rao

View Answer
(A) Konda Laxman Bapuji

ఫిబ్రవరి, 1956 వ సంవత్సరంలో కుదిరిన పెద్ద మనుషుల ఒడంబడికలో పాల్గొనని హైద్రాబాద్ రాష్ట్ర ప్రముఖ వ్యక్తి ఎవరో గుర్తించండి.
(A) కొండా లక్ష్మణ్ బాపూజీ కల
(B) బూర్గుల రామ కృష్ణా రావు
(C) మర్రి చెన్నా రెడ్డి
(D) J.V. నర్సింగ్ రావు

View Answer
(A) కొండా లక్ష్మణ్ బాపూజీ కల
Spread the love

Leave a Comment

Solve : *
5 × 21 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!