41. Who was the Author of the famous book entitled ‘Vandemataram to Janaganamana’?
(A) V.H. Desai
(B) M.N. Roy
(c) Bipinchandra
(D) M.N. Rao
‘వందేమాతరం-టు-జనగణమన’ అనే ప్రసిద్ధ గ్రంథం రచయిత ఎవరు ?
(A) V.H. దేసాయి
(B) M.N. రాయ్
(C) బిపిన్ చంద్ర
(D) M.N. రావ్
42. In which year the ‘Prasaar Bharathi Act’ was passed ?
(A) 1996
(B) 1997
(C) 1998
(D) 1999
‘ప్రసార భారతి చట్టం’ ఏ సంవత్సరంలో పాస్ అయ్యింది ?
(A) 1996
(B) 1997
(C) 1998
(D) 1999
43. Which Chief Minister of Andhra Pradesh has resigned to his post in 1973 due to Jai Andhra Movement ?
(A) K. Brahmananda Reddy
(B) P.V. Narasimha Rao
(C) N. Sanjiva Reddy
(D) B. Venkatram Reddy
1973 వ సంవత్సరంలో జై ఆంధ్రా ఉద్యమ తీవ్రత వల్ల తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామ చేసిన ముఖ్యమంత్రి ఎవరు ?
(A) K. బ్రహ్మానంద రెడ్డి
(B) P.V. నర్సింహారావు
(C) N. సంజీవ రెడ్డి
(D) B. వెంకట్రామ్ రెడ్డి
44. The terms which are common to the arithmetic progressions 3, 7, 11, …, 407, 2, 9, 16, 23, ….. 709 are :
(A) 27, 52, 79
(B) 22, 52, 75
(C) 23, 51, 79
(D) 23, 52, 76
3, 7, 11, …, 407 మరియు 2, 9, 16, 23, ….. 709 అనే అంకశ్రేఢీలలో ఉమ్మడిగా ఉండే పదాలు :
(A) 27, 52, 79
(B) 22, 52, 75
(C) 23, 51, 79
(D) 23, 52, 76
45. Rajya Sabha passed the Formation of Telangana State below :
(A) 20th Feb, 2014
(B) 18th Feb, 2014
(C) 19th Feb, 2014
(D) 16th Feb, 2014
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును రాజ్యసభ ఏ రోజు ఆమోదించినది ?
(A) 20 ఫిబ్రవరి, 2014
(B) 18 ఫిబ్రవరి, 2014
(C) 19 ఫిబ్రవరి, 2014
(D) 16 ఫిబ్రవరి, 2014