TSSPDCL JUNIOR ASSISTANT CUM COMPUTER OPERATOR JACO 22nd Dec 2019 Exam Answer Key With Complete Explanation Previous Year Question Papers in Telugu And English

51. In tally which of the following options is correct with respect to hiding the name of the Company ?
(A) By defining Tally Vault password and give another name to the company
(B) By defining the users and their passwords and their level of controls
(C) By using Security Control feature and then fix the administrator’s name and its password
(D) It is not possible in Tally

View Answer
(A) By defining Tally Vault password and give another name to the company

51. టాలీ యందు, కంపెనీ పేరును దాచి పెట్టుటకు, ఈ క్రింది వానిలో ఏది సరియైనది ?
(A) టాలీ వాల్ట్ పాస్ వర్డ్ ను నిర్ధారించి, కంపెనీకు మరియొక పేరును ఇచ్చుట
(B) వినియోగదారుల పేర్లను, వారి పాస్ వర్డ్స్ మరియు నియంత్రణ స్థాయిలను నిర్ధారించుటవలన
(C) సెక్యూరిటీ కంట్రోల్ ఫీచర్ ను ఉపయోగించి అడ్మినిస్ట్రేటర్ యొక్క పేరు మరియు పాస్ వర్డ్ ను ఫిక్స్ చేయుట
(D) టాలీలో వీలుపడదు

View Answer
(A) టాలీ వాల్ట్ పాస్ వర్డ్ ను నిర్ధారించి, కంపెనీకు మరియొక పేరును ఇచ్చుట

52. Word count option in Proofing dialog box of MS-Word displays the following Information?
(A) Pages, Words, Lines, paragraphs and characters with no spaces and characters with spaces
(B) Pages , words and lines only
(C) Pages, word count, characters with spaces and lines only
(D) Lines, paragraphs and words only

View Answer
(A) Pages, Words, Lines, paragraphs and characters with no spaces and characters with spaces

52. ఎమ్ ఎస్ వర్డ్ యొక్క ప్రూఫింగ్ డైలాగ్ బాక్స్ లో వర్డ్ కౌంట్ ఎంపిక ఎటువంటి సమాచారాన్ని ప్రదర్శిస్తుంది
(A) పేజీలు, పదాలు, పంక్తులు, పేరాలు మరియు ఖాళీలు లేని అక్షరాలు మరియు ఖాళీలు గల అక్షరాలు
(B) పేజీలు, పదాలు మరియు పంక్తులు మాత్రమే
(C) పేజీలు, పదాలు సంఖ్య, ఖాళీలు మరియు పంక్తులు ఉన్న అక్షరాలు
(D) లైన్స్, పేరాలు మరియు పదాలు మాత్రమే

View Answer
(A) పేజీలు, పదాలు, పంక్తులు, పేరాలు మరియు ఖాళీలు లేని అక్షరాలు మరియు ఖాళీలు గల అక్షరాలు

53. _______ computer keyboards are used to minimize any muscle strain and a host of related problems.
(A) Ergonomic
(B) QWERTY
(C) DVORAK
(D) Wireless

View Answer
(A) Ergonomic

53. కండరాల పై ఒత్తిడి మరియు ఇతర ఇబ్బందులను తగ్గించుటకు ఉపయోగించు కంప్యూటర్ కీబోర్డ్ ఏది ?
(A) ఎరోనోమిక్
(B) క్వర్టీ (QWERTY)
(C) డ్వోరాక్ (DVORAK)
(D) వైర్ లెస్

View Answer
(C) డ్వోరాక్ (DVORAK)

54. In Tally ERP9, ERP stands for ________
(A) Enterprise Reserves Planning
(B) Enterprise Resource Planner
(C) Enterprise Resource Planning
(D) Enterprise Reserves Planner

View Answer
(C) Enterprise Resource Planning

54. టాలీ ERP9 లో ERP దేనికి ప్రతీక :
(A) ఎంటర్ ప్రైజ్ రిజర్వస్ ప్లానింగ్
(B) ఎంటర్ ప్రైజ్ రిసోర్స్ ప్లానర్
(C) ఎంటర్ ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్
(D) ఎంటర్ ప్రైజ్ రిజర్వస్ ప్లానర్

View Answer
(C) ఎంటర్ ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్

55. ASCII and EBCDIC are the popular character coding systems. What does ASCII stands for?
(A) American Standard Coding for Institute Information
(B) American Standard Coding for Information Institute
(C) American Standard Coding for Interchange Information
(D) American Standard Coding for Information Interchange

View Answer
(D) American Standard Coding for Information Interchange

55. ASCII మరియు EBCDIC ప్రసిద్ధ అక్షర కోడింగ్ వ్యవస్థలు. ASCII యొక్క పూర్తి రూపం :
(A) American Standard Coding for Institute Information
(B) American Standard Coding for Information Institute
(C) American Standard Coding for Interchange Information
(D) American Standard Coding for Information Interchange

View Answer
(D) American Standard Coding for Information Interchange
Spread the love

Leave a Comment

Solve : *
32 ⁄ 16 =

About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!