66. Which of the following is correct to change the margins in entire word document ?
(A) Page formatting toolbar
(B) Standard toolbar
(C) Page Layout dialog box
(D) Paragraph dialog box
66. మొత్తం వర్డ్ డాక్యుమెంట్ లోని మార్జిన్లను మార్చడానికి కింది వాటిలో ఏది సరైనది ?
(A) పేజీ ఫార్మాటింగ్ ఉపకరణపట్టీ
(B) ప్రామాణిక ఉపకరణపట్టీ
(C) పేజీ లేఔట్ డైలాగ్ బాక్స్
(D) పేరాగ్రాఫ్ డైలాగ్ బాక్స్
67. Choose the incorrect short-cut key combinations of Tally ERP9 in the given below :
(A) ALT + 2 – Duplicates a voucher
(B) ALT + A – Adds a voucher
(C) ALT + D – Delete a Company
(D) ALT + I – Inserts a voucher
67. టాలీ ERP9 నందు సరికాని షార్ట్ కట్ కీ కాంబినేషన్ ను ఎంచుకోండి :
(A) ALT + 2 – వెచర్ ను నకలు చేయును
(B) ALT + A – శౌచర్ ను జోడించును
(C) ALT + D – కంపెనీ ను డిలీట్ చేయును ను ముందుకు
(D) ALT + I – శౌచర్ ను ఇర్ట్ చేయును
68. Choose the file extension which does not belong to graphics :
(A) .bmp
(B) .gif
(C) .mdb
(D) .png
68. ఈ క్రింది వాటిలో ఏ ఫైల్ ఎక్స్టెన్షన్ గ్రాఫ్రిక్స్ కు చెందినది కాదు ?
(A) .bmp
(B) .gif
(C) .mdb
(D) .png
69. Dot-matrix is an example of which type of hardware resource ?
(A) Tape
(B) Printer
(C) Disk
(D) Bus
70. డాట్-మ్యాట్రిక్స్ ఏ రకమైన హార్డ్ వేర్ వనరులకు ఉదాహరణ ?
(A) టేప్
(B) ప్రింటర్
(C) డిస్క్
(D) Bus
70. Which key is used to select all the text in a document of MS-Word ?
(A) Ctrl+T
(B) Ctrl+A
(C) Ctrl+F
(D) Ctrl+N
70. ఎమ్ ఎస్ వర్డ్ యొక్క డాక్యుమెంట్ లోని పూర్తి టెక్స్ట్ ఎంచుకోవడానికి ఏ కీ ఉపయోగించబడుతుంది ?
(A) Ctrl+T
(B) Ctrl+A
(C) Ctrl+F
(D) Ctrl+N