TSSPDCL JUNIOR ASSISTANT CUM COMPUTER OPERATOR JACO 22nd Dec 2019 Exam Answer Key With Complete Explanation Previous Year Question Papers in Telugu And English

6. Who was appointed as the Deputy Governor of Reserve Bank of India recently for the period of one more year ?
(A) R.P. Singh
(B) N.S. Vishwanathan
(C) R.K. Jain
(D) C.P. Rathod

View Answer
(B) N.S. Vishwanathan

6. ఇటీవల ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ డిప్యూటి గవర్నర్ గా మరో ఏడాది కాలానికి ఎవరిని నియమించారు ?
(A) ఆర్.పి. సింగ్
(B) N.S. Vishwanathan
(C) ఆర్.కె. జైన్
(D) సి.పి. రా థోడ్

View Answer
(B) N.S. Vishwanathan

7. How many seats were won by ‘Biju Janata Dal’ Party of Naveen Patnaik in the recently held Assembly elections in Odissa (2019) ?
(A) 110
(B) 111
(C) 113
(D) 115

View Answer
(C) 113

7. (2019) లో ఇటీవల ఒడిస్సా అసెంబ్లీకి జరిగిన శాసన సభ ఎన్నికల్లో నవీన్ పట్నాయక్ నేతృత్వంలో ‘బిజు జనతాదల్ పార్టీ’ ఎన్ని స్థానాలు గెల్చింది ?
(A) 110
(B) 111
(C) 113
(D) 115

View Answer
(C) 113

8. Identify the State where recently the ‘Disaster Risk Management Programme’ was started with the Assistance of U.N.O.
(A), Kerala
(B) Andhra Pradesh
(C) Gujarat
(D) Tamil Nadu

View Answer
(A), Kerala

8. ఇటీవల ఈ క్రింది పేర్కొనబడిన ఏ రాష్ట్రంలో డిసాస్టర్ రిస్క్ మేనేజ్ మెంట్ ప్రోగ్రాంను ఐక్యరాజ్య సమితి సహకారంతో ప్రారంభించారు ?
(A) కేరళ
(B) ఆంధ్రప్రదేశ్
(C) గుజరాత్
(D) తమిళనాడు

View Answer
(A) కేరళ

9. Who constructed the famous Ramappa Temple located at Palampet ?
(A) Rudradeva
(B) Rudramadevi
(C) Prataparudra II
(D) Recherla Rudrasena

View Answer
(D) Recherla Rudrasena

9. పాలంపేటలోని ప్రసిద్ధ రామప్ప గుడిని ఎవరు నిర్మించారు ?
(A) రుద్రదేవుడు
(B) రుద్రమదేవి
(C) రెండవ ప్రతాపరుద్రుడు
(D) రేచెర్ల రుద్రసేనాని

View Answer
(D) రేచెర్ల రుద్రసేనాని

10. Who was the Author of a book entitled ‘The Girl in Pink Room’ ?
(A) Reethu Sarma
(B) Diya Mirza
(C) Suman Rao
(D) Simon Noorali

View Answer
(D) Simon Noorali

10. ‘ది గర్ల్ ఇన్ పింక్ రూం’ అనే పుస్తక రచయిత ఎవరు ?
(A) రీతు శర్మా
(B) దియా మీర్జా
(C) సుమన్ రావ్
(D) సిమోన్ నూరాలీ

View Answer
(D) సిమోన్ నూరాలీ
Spread the love

Leave a Comment

Solve : *
18 − 18 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!