TSSPDCL JUNIOR ASSISTANT CUM COMPUTER OPERATOR JACO 22nd Dec 2019 Exam Answer Key With Complete Explanation Previous Year Question Papers in Telugu And English

11. In a certain code ‘pee to ke’ means I can win’, ‘nee tam pat means ‘you also try’. Then the code to ‘can you try’ is _______
(A) nee to pat
(B) pat nee tam
(c) tam pat nee
(D) to nee pat

View Answer
(D) to nee pat

11. ఒక కోడింగ్ భాషలో I can win ను pee to ke గా, you also try ను nee tam pat గా సూచించినప్పుడు can you try కోడ్ ని ఏ విధంగా సూచించవచ్చు ?
(A) nee to pat
(B) pat nee tam
(Ç) tam pat nee
(D) to nee pat

View Answer
(D) to nee pat

12. The length of the tangent to a circle from a point 17 cm and from its centre is 8 cm. Then the radius of the circle is
(A) 10 cm
(B) 12 cm
(C) 25 cm
(D) 15 cm

View Answer
Deleted

12. ఒక వృత్తానికి గీసిన స్పర్షరేఖ పొడవు ఒక బిందువు నుండి 17 సె.మీ. మరియు వృత్త కేంద్రము నుండి 8 సె.మీ. దూరంలో ఉన్నది. అప్పుడు వృత్త వ్యాసార్థము ఎంత ?
(A) 10 సె.మీ.
(B) 12 సె.మీ.
(C) 25 సె.మీ.
(D) 15 సె.మీ.

View Answer
Deleted

13. A polygon has 90 diagonals. Then the number of sides of polygon is ________
(A) 12
(B) 20
(C) 15
(D) 16

View Answer
(C) 15

14. ఒక బహుభుజి 90 కర్ణాలు కలిగి ఉంది. అప్పుడు దాని యొక్క భుజాల సంఖ్య
(A) 12
(B) 20
(C) 15
(D) 16

View Answer
(C) 15

14. The next number in the series
1001, 1333, 1731, _______
(A) 2021
(B) 2201
(C) 2101
(D) 2031

View Answer
(B) 2201

14. ఈ క్రింది శ్రేణిలో తర్వాత వచ్చు సంఖ్య ఏది ?
1001, 1333, 1731, _______
(A) 2021
(B) 2201
(C) 2101
(D) 2031

View Answer
(B) 2201

15. Which of the following statements is false about a circle ?
(A) There can be any number of tangents drawn to the circle at one point
(B) Two tangents can be drawn to a circle from an external point
(C) The tangent at any point of a circle is perpendicular to the radius through the point of contact
(D) The line segment joining any two points on a circle is called a chord

View Answer
(A) There can be any number of tangents drawn to the circle at one point

15. ఈ క్రింద ఇవ్వబడిన వాటిలో వృత్తము గురించి ఏది తప్పు ?
(A) ఒక బిందువు వద్ద ఒక వృత్తమునకు ఎన్ని అయిన స్పర్షరేఖలు గీయవచ్చును.
(B) ఒక వృత్తానికి బాహ్య బిందువు నుండి రెండు స్పర్షరేఖల గీయవచ్చును )
(C) ఒక వృత్తమునుకు ఏదైనా బిందువు వద్ద గల స్పర్షరేఖ, వ్యాసార్థమునకు స్పర్షబిందువు వద్ద అభిముఖంగా ఉంటుంది
(D) వృత్తము పై రెండు బిందువులను కలుపుతూ పోయే రేఖను జ్యా అంటారు

View Answer
(A) ఒక బిందువు వద్ద ఒక వృత్తమునకు ఎన్ని అయిన స్పర్షరేఖలు గీయవచ్చును.
Spread the love

Leave a Comment

Solve : *
26 − 13 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!