16. Find the missing number in the table.
11 | 15 | 17 |
290 | 481 | 13 |
13 | 16 | ? |
(A) 12
(B) 14
(C) 16
(D) 18
16. ఈ క్రింది బాక్స్ లో వదిలి వేయబడిన గడిలో సంఖ్యను పూరించుము.
11 | 15 | 17 |
290 | 481 | 13 |
13 | 16 | ? |
(A) 12
(B) 14
(C) 16
(D) 18
17. A hemisphere, cylinder and cone stand on equal bases and have the same height. Then the ratio of their volumes is _______
(A) 1:2:3
(B) 2:3:1
(C) 1:3:2
(D) 3:1:2
17. ఒక అర్థవృత్తము, స్థూపము మరియు శంఖువు సమాన ఆధారము పై నిలబడి, సమాన ఎత్తును కలిగి ఉన్నవి. అప్పుడు వాటి యొక్క ఘన పరిమాణ నిష్పత్తి ఎంత ?
(A) 1:2:3
(B) 2:3:1
(C) 1:3:2
(D) 3:1:2
18. In a row of 21 persons, when Raju was shifted four places towards the right, he became 12th from the left end. What was his earlier position from the right end of the row ?
(A) 14th
(B) 9th
(C) 12th
(D) 10th
18. ఒక అడ్డు వరుసలోని 21 మంది పురుషులలో రాజును కుడివైపున 4 వ స్థానానికి మార్చినపుడు, అతడు ఎడమవైపు నుండి 12 వ స్థానాన్ని ఆక్రమించాడు. అప్పుడు కుడివైపు నుండి ఆ వరుసలో అతని స్థానమెంత ?
(A) 14 వ
(B) 9 వ
(C) 12 వ
(D) 10 వ
19. Find the single discount equivalent to a series of discounts 10%, 12% and 15% ?
(A) 32.68%
(B) 68.42%
(C) 42.48%
(D) 28.44%
19. వరుస తగ్గింపులు 10%, 12% మరియు 15% కు సమానమైన ఒకే తగ్గింపు ఎంత శాతము అగును ?
(A) 32.68%
(B) 68.42%
(C) 42.48%
(D) 28.44%
20. In a △ABC, DE||BC and , AC=4 cm then the value of AE :
(A) 1.2 cm
(B) 2.1 cm
(C) 1.5 cm
(D) 5.1 cm
20. △ABC లో DE||BC మరియు ,సె.మీ., AC=4 సె.మీ. అయితే AE విలువ ఎంత ?
(A) 1.2 సె.మీ.
(B) 2.1 సె.మీ.
(C) 1.5 సె.మీ.
(D) 5.1 సె.మీ.