21. The curve with humps of the form of normal curve are called _______
(A) Lepto Kurtic
(B) Meso Kurtic
(C) Platy Kurtic
(D) Kurtosis
వక్రముల వంపు నార్మల్ వక్రముగా ఉండగలిగితే వాటిని . వక్రములు అంటారు.
(A) స్వల్ప శిఖరీయ
(B) మధ్య శిఖరీయ
(C) ఫలక మూపుర
(D) శిఖరీయ .
22. Pointing out to a lady, Ramu said “she is the daughter of the woman who is the mother of the husband of my mother”. Who is the lady to Ramu ?
(A) Sister
(B) Aunt
(C) Granddaughter
(D) Daughter
22. రాము ప్రక్కన ఉన్న మహిళను చూపిస్తూ “ఈ మహిళే ఆమె యొక్క కూతురు, ఆమె మా అమ్మ యొక్క భర్త యొక్క తల్లి” అప్పుడు ఆ మహిళ రాముకు _________ వరుస అగును.
(A) సోదరి
(B) అత్త
(C) మనమరాలు
(D) కూతురు
23. Find the odd man out in the following:
(A) Opthomologist
(B) Scientist
(C) Dentist a
(D) Gastroentologist
23. క్రింది వాటిలో భిన్నమైనదేది ?
(A) అప్లొమాలజిస్ట్
(B) సైంటిస్ట్
(C) డెంటిస్ట్
(D) గ్యాస్ట్రో ఎంటాలజిస్ట్
24. For a distribution, the coefficient of variation is 22.5% and the value of arithmetic mean is 7.5. Then the value of standard deviation is _______
(A) 1.484
(B) 1.688
(C) 1.964
(D) 1.848
24. ఒక విభాజనములో, విచలనాంకము 22.5% మరియు అంక మధ్యమము 7.5 గా ఇవ్వబడినవి. అప్పుడు క్రమ విచలనము విలువ ఎంత ?
(A) 1.484
(B) 1.688
(C) 1.964
(D) 1.848
25. The average of a non-zero number and its square is 10 times the number. Then the number is
(A) 12
(B) 15
(C) 20
(D) 19
25. ఒక శూన్యేతర సంఖ్య మరియు దాని వర్గాల సరాసరి ఆ సంఖ్యకు 10 రెట్లు అగును. అప్పుడు ఆ సంఖ్య విలువ ఎంత ?
(A) 12
(B) 15
(C) 20
(D) 19