TSSPDCL JUNIOR ASSISTANT CUM COMPUTER OPERATOR JACO 22nd Dec 2019 Exam Answer Key With Complete Explanation Previous Year Question Papers in Telugu And English

26. Ravi moved a distance of 60 meters towards the north. He then turned to the left and walking for about 20 meters, turned left again and walked 70 meters. Finally he turned to the right at an angle of 45°. In which direction was he moving finally ? ,
(A) North-East
(B) North-West
(C) South-East
(D) South-West

View Answer
(D) South-West

26. రవి ఉత్తరం వైపు 60 మీ. ప్రయాణించాడు. తర్వాత అతడు ఎడమ వైపు తిరిగి 20 మీ. నడిచాడు మరల ఎడమ వైపు తిరిగి 70 మీ. ప్రయాణించాడు. చివరకు అతడు కుడువైపునకు 45° ల కోణంలో నడిచాడు. అతడు చివరకు ఏ దిశలో ప్రయాణిస్తున్నాడు ?
(A) ఈశాన్యము
(B) వాయవ్యము
(C) ఆగ్నేయము
(D) నైరుతి

View Answer
(D) నైరుతి

27. Three solid cubes of sides 1 cm, 6 cm and 8 cm are melted to form a new cube. Then the surface area of new cube is a cm.
(A) 468 cm2
(B) 486 cm2
(C) 464 cm2
(D) 496 cm2

View Answer
(B) 486 cm2

27. 1 సె.మీ., 6 సె.మీ. మరియు 8 సె.మీ. భుజాలు గల మూడు ఘనాలు కరిగించబడి ఒక క్రొత్త ఘనముగా ఏర్పడినది. అప్పుడు ఆ క్రొత్త ఘనము యొక్క ఉపరితల వైశాల్యము ఎంత ?
(A) 468 సె.మీ.2
(B) 486 సె.మీ. 2
(C) 464 సె.మీ.2
(D) 496 సె.మీ. 2

View Answer
(B) 486 సె.మీ. 2

28. If x+\frac { 1 }{ x } =2 then the value of { x }^{ 9 }+\frac { 1 }{ { x }^{ 15 } } = ________
(A) 25
(B) 212
(C) 64/5
(D) 21/3

View Answer
(D) 21/3

29. The least natural number that leaves no remainder when divided by all the digits from 1 to 8 __________
(A) 3540
(B) 3460
(C) 3640
(D) 3360

View Answer
(D) 3360

29. 1 నుండి 8 అంకెలచే భాగించబడి ఎట్టి శేషము లేనట్టి అతి చిన్న సహజ సంఖ్య క్రింది వాటిలో ఏది ?
(A) 3540
(B) 3460
(C) 3640
(D) 3360

View Answer
(D) 3360

30. If a cone is inscribed in a cylinder then the ratio of their volumes is
(A) 1:3
(B) 3:1
(C) 2:3
(D) 3:2

View Answer
(A) 1:3
Spread the love

Leave a Comment

Solve : *
4 + 29 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!