36. In an examination the marks scored by 5 students are 5 successive odd integers. If the total marks scored by them is 200, then the highest mark is _______
(A) 36
(B) 38
(C) 40
(D) 44
36. ఒక పరీక్షలో 5 గురు విద్యార్థులచే స్కోరు చేయబడిన మార్కులు 5 వరుస బేసి పూర్ణాంకాలు. ఆ మార్కుల యొక్క మొత్తము 200 అయితే, గరిష్ఠ మార్కు ఎంత ?
(A) 36
(B) 38
(C) 40
(D) 44
37. How many 8’s are there in the following number series which are neither exactly divisible by its preceding nor divisible by immediately succeeding number?
485832482383648248238584385
(A) 2
(B) 4
(C) 3
(D) 6
37. ఈ క్రింది శ్రేణిలో ఎన్ని 8’లు ముందు వాటి చేత మరియు తర్వాతి వాటి చేత భాగింపబడవు :
485832482383648248238584385
(A) 2
(B) 4
(C) 3
(D) 6
38. The values of p, q satisfying the equation :
4x= p(x + 5) +q (x-3)
(A)
(B)
(C)
(D)
38. సమీకరణము 4x= p(x + 5) +qx-3) ని తృప్తి పరిచే విధంగా ఉండే p, q ల విలువలు ఎంత ?
(A)
(B)
(C)
(D)
39. Find the next term in the series a2z, c6w, e12t,
(A) g4w
(B) g20u
(C) g20q
(D) g20t
39. a2z, c6w, e12t శ్రేణిలో తర్వాత వచ్చు పదము ఏది ?
(A) g4w
(B) g20u
(C) g20q
(D) g20t
40. following is greatest ?
(A)
(B)
(C)
(D)
40. ఈ క్రింది వాటిలో అతి పెద్దది ఏది ?
(A)
(B)
(C)
(D)