41.
If ABCD is a square of side 7 cm and APD and BPC are semicircles as shown in the above figure. Then the area of shaded region is _______
(A) 14.5 cm2
(B) 10.5 cm2
(C) 12.5 cm2
(D) 20.5 cm2
41.
పైన చూపబడిన పటములో ABCD అనేది 7 సె.మీ. భుజము గల చతురసము మరియు APD మరియు BPCలు అర్థ వృత్తములు, అప్పుడు షేడ్ చేయబడిన విభాగము యొక్క వైశాల్యము కనుక్కోండి.
(A) 14.5 సె.మీ. 2
(B) 10.5 సె.మీ.2
(C) 12.5 సె.మీ.2
(D) 20.5 సె.మీ. 2
42. If HAPPY is coded as 21443, PEPSY is coded as 46483, then SEPSY will be coded as ________
(A) 46843
(B) 84683
(C) 86483
(D) 64863
42. HAPPY అనే పదము కోడింగ్ పద్ధతిని 21443 గా, PEPSY అనే పదము 46483 గా వ్రాయబడినది, అప్పుడు SEPSY అనే పదము యొక్క కోడ్ ఏమిటి ?
(A) 46843
(B) 84683
(C) 86483
(D) 64863
43. If the selling price of 30 pens is equal to the cost price of 25 pens. Then what is the loss percentage ?
(A) 341/3%
(B) 162/3%
(C) 202/3%
(D) 183/4%
43. 30 పెన్నుల అమ్మిన ధర 25 పెన్నుల కొన్న ధరకు సమానమైతే నష్ట శాతమెంత ?
(A) 341/3%
(B) 162/3%
(C) 202/3%
(D) 183/4%
44. If book is called table, table is called bag, bag is called pen and pen is called purse, then what . is used to carry books ?
(A) table
(B) pen
(c) bag
(D) purse
44. పుస్తకాన్ని టేబుల్ గా, టేబుల్ ను బ్యాగ్ గా, బ్యాగ్ ను పెన్నుగా మరియు పెన్నును పర్సుగా నిర్వచిస్తే, పుస్తకాన్ని మోయుటకు ఉపయోగించేది ఏది ?
(A) టేబుల్
(B) పెన్ను
(C) బ్యాగ్
(D) పర్సు
45. A number consists of two digits. The sum of two digits is 9., If 63 is subtracted from the number then its digits are reversed. What is that number ?
(A) 18
(B) 54
(C) 36
(D) 81
45. ఒక సంఖ్య రెండు అంకెలను కలిగి ఉంది. ఆ రెండు అంకెల మొత్తము 9. ఆ సంఖ్య నుండి 63ను తీసివేసినప్పుడు ఆ సంఖ్య యొక్క అంకెలు తారుమారగును. అప్పుడు ఆ సంఖ్య కనుక్కోండి..
(A) 18
(B) 54
(C) 36
(D) 81