6. 2011, జులైలో UNOలో సభ్యత్వం పొందిన 193వ దేశం
1) తూర్పు తైమూర్
2) దక్షిణ సూడాన్
3) మాంటి నిగ్రో
4) టోంగో
7. “బ్లూ ఆర్మీ” అని దీనికి పేరు
1) నాటో సైన్యం
2) రెడ్ క్రాస్ సేవాదళం
3) ఐక్యరాజ్య సమితి సైన్యం
4) యూనిసెఫ్ వాలంటీర్లు
8. మొదటి ప్రపంచ యుద్ధానంతరం ప్రపంచ శాంతి కొరకు ఏర్పాటు చేయబడినది.
1) నానాజాతి సమితి
2) ఐక్యరాజ్య సమితి
3) నాటో
4) కామన్ వెల్త్
9. ఐక్యరాజ్య సమితి నూతన ప్రాంతీయ కార్యాలయం ఇచ్చట ప్రారంభించారు.
1) బీజింగ్
2) బ్యాంకాక్
3) బాగ్దాద్
4) దుబాయ్
10. భారతదేశం ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం పొందిన సంవత్సరం
1) 1945
2) 1947
3) 1948
4) 1950