11. ఐక్యరాజ్య సమితి చార్టర్ను ఇచ్చట రూపొందించారు.
1) జెనీవా
2) శాన్ ఫ్రాన్సిస్కో
3) న్యూయార్క్
4) వాషింగ్టన్
12. భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశాల సంఖ్య
1) 2
2) 5
3) 10
4) 15
13. అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చట గలదు (DSC – 2000)
1) జెనీవా
2) రోమ్
3) న్యూయార్క్
4) ది హేగ్
14 అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తుల పదవీకాలం
1) 3 సంవత్సరాలు
2) 15 సంవత్సరాలు
3) 5 సంవత్సరాలు
4) 9 సంవత్సరాలు
15. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ పదవీకాలం
1) రెండు సంవత్సరాలు
2) నాలుగు సంవత్సరాలు
3) ఐదు సంవత్సరాలు
4) ఆరు సంవత్సరాలు