21. అంతర్జాతీయ విద్యాబ్యూరోగా పేరుగాంచిన UNO అనుబంధ సంస్థ ఏది?
1) యునెస్కో
2) యూనిసెఫ్
3) యూనిడో
4) UNO విశ్వవిద్యాలయం
22. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ పదవికి పోటీచేసిన ఏకైక భారతీయుడు.
1) శశిథరూర్
2) కమలేష్ శర్మ
3) విజయలక్ష్మీ పండిట్
4) అటల్ బిహారీ వాజ్ పేయ్
23. అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయవాదిగా పనిచేసిన తొలి భారతీయుడు
1) బి.యన్.రావ్
2) ఆర్.యస్.పాఠక్
3) నాగేంద్ర సింగ్
4) శశిథరూర్
24 ఐక్యరాజ్య సమితి సాధారణ సభకు అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళ
1) విజయలక్ష్మీ పండిట్
2) అటల్ బిహారీ వాజ్ పేయ్
3) అరుణ్ శౌరీ
4) నిరుపమారావ్
25. ఐక్యరాజ్య సమితి 2014ను ఈ విధంగా ప్రకటించినది.
1) కుటుంబ నియంత్రణ
2) జీవ వైవిధ్యం
3) అందరికి సుస్థిర ఇంధనం
4) నీటి సహకారం