26. ఐక్యరాజ్య సమితి 2016ను ఈ విధంగా ప్రకటించినది.
1) కుటుంబ నియంత్రణ
2) జీవవైవిధ్యం
3) స్త్రీ సాధికారత
4) కాయ ధాన్యాల సంవత్సరం
27. ఐక్యరాజ్య సమితి 2014-2024 దశాబ్దాన్ని ఈ విధంగా ప్రకటించినది.
1) బయో డైవర్సిటీ
2) యాక్షన్ ఫర్ రోడ్ సేఫ్టీ
3) మూడవ సామ్రాజ్యవాద వ్యతిరేక దశాబ్దం
4) సస్టెయనబుల్ ఎనర్జీ ఫర్ ఆల్
28. ఐక్యరాజ్య సమితి జనాభా నిధి ప్రధాన కార్యాలయం గల ప్రదేశం
1) న్యూయార్క్
2) జెనీవా
3) వియన్నా
4) రోమ్
29. బాలల సంక్షేమం కొరకు కృషి చేయు UNO అనుబంధ సంస్థ
1) యునెస్కో
2) యునిసెఫ్
3) ప్రపంచ బ్యాంక్
4) ప్రపంచ ఆరోగ్యసంస్థ
30, యునెస్కో ప్రధాన కార్యాలయం ఇచ్చట గలదు. (DSC – 2000)
1) రోమ్
2) పారిస్
3) జెనీవా
4) బెర్స్