31. యూనివర్శల్ పోస్టల్ యూనియన్ ప్రధాన కేంద్రం ఇచ్చట గలదు..
1) రోమ్
2) బెర్న్
3) జెనీవా
4) న్యూయార్క్
32. ప్రపంచ బ్యాంక్ కార్యకలాపాల నిర్వహణ ప్రారంభించిన సంవత్సరం. (DSC – 2006)
1) 1946
2) 1947
3) 1948
4) 1949
33. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) ప్రధాన కార్యాలయం ఇచ్చట గలదు.
1) జెనీవా
2) వియన్నా
3) లూసానే
4) న్యూయార్క్
34. బ్రిటన్ వుడ్స్ కవలలుగా పేరుపొందినవి.
1) ఐ.యం.ఎఫ్, యు.యన్.డి.పి.
2) ఐ.యం.ఎఫ్, ఐ. బి.ఆర్.డి.
3) యునెస్కో యునిసెఫ్
4) యు.యన్.డి.పి., యు.యన్.వుమెన్
35. ఐక్యరాజ్య సమితి ముసాయిదా రూపకర్త
1) రూజ్వెల్ట్
2) ట్రిగ్వేలి
3) రోజాలిన్ హిగ్గిన్స్
4) జాన్ క్రిస్టియాన్