36. ఐక్యరాజ్య సమితి ఆర్థిక సంవత్సరం
1) ఏప్రిల్ 1 – మార్చి 31
2) జులై 1 – జూన్ 30
3) అక్టోబర్ 1 – సెప్టెంబర్ 30
4) జనవరి 1 – డిసెంబర్ 31
37. యు.ఎస్. యూరప్ ఎకనామిక్ కమిషన్ ప్రధాన కార్యాలయం ఇచ్చట గలదు.
1) జెనీవా
2) బ్యాంకాక్
3) బీరూట్
4) శాంటియాగో
38. ఐక్యరాజ్యసమితి డిప్యూటీ సెక్రటరీ జనరల్ బాధ్యతలు నిర్వహించిన తొలి మహిళ
1) లూయిస్ ప్రిచెట్టీ
2) బోరీనా ఇకోవా
3) క్రిస్టియానా లగార్డే
4) ఆశారోజ్ మిగ్విరో
39. అంతర్జాతీయ ద్రవ్యనిధి జారీచేయు ద్రవ్యం
1) డాలర్
2) యూరో
3) యస్. డి. ఆర్
4) క్రోనార్లు
40. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలు ప్రధాన కేంద్రాలలో సరైన దానిని గుర్తించుము.
1) యు.యన్.వుమెన్ – జెనీవా
2) ఇంటర్నేషనల్ మారీటైమ్ ఆర్గనైజేషన్ – లండన్
3) వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ – జెనీవా
4) పైవన్నీ